గాజాపై చర్చించిన సౌదీ, యుకె విదేశాంగ మంత్రులు..!!

- September 25, 2025 , by Maagulf
గాజాపై చర్చించిన సౌదీ, యుకె విదేశాంగ మంత్రులు..!!

న్యూయార్క్: న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ విదేశాంగ మంత్రి యేట్ కూపర్‌తో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. గాజా స్ట్రిప్‌లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా పలు స్థానిక, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.  ఈ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్‌ , సౌదీ అరేబియాలకు చెందని పలువురు సీనియర్ దౌత్యవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com