బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- September 27, 2025
మస్కట్: సౌత్ అల్ షర్కియా పోలీసు కమాండ్ ఒక వాహన డ్రైవర్‌ను అరెస్టు చేసింది. అతను బీచ్‌లలో ప్రమాదకర స్టంట్స్, డ్రిఫ్ట్ చేస్తూ తన ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్టంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పబ్లిక్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, పబ్లిక్ ఏరియాలో అనుమతి లేని ప్రమాదకర స్టంట్స్ చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ