ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!

- September 29, 2025 , by Maagulf
ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!

కువైట్: అక్టోబర్ 1 నుండి కొత్తగా అభివృద్ధి చేయబడిన షువైక్ బీచ్‌ను ప్రారంభించనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ వెల్లడించింది. ఈ 1.7 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్‌ ప్రముఖ టూరిస్టు స్పాట్ గా మారుతుందని తెలిపారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ 3 మిలియన్ల కువైట్ దినార్ల స్పాన్సర్ తో ఈ బీచ్ ను డెవలప్ చేశారు. విజిటర్స్ కోసం అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇవి షువైక్ బీచ్‌ను అందరికీ ఆధునిక, పర్యావరణ అనుకూల కేంద్రంగా మారుస్తాయని మునిసిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com