ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- September 29, 2025
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అంతర్జాతీయ క్రిమినల్ ను ఇటాలియన్ పోలీసులకు అప్పగించారు. అంతర్జాతీయ భద్రతా సహకారంలో భాగంగా ఆఫ్రికన్ జాతీయతకు చెందిన వ్యక్తిని ఇటలీ అధికారులకు న్యాయపరంగా అప్పగించారు.
మానవ అక్రమ రవాణా మరియు అనేక యూరోపియన్ దేశాలలో వలసదారుల అక్రమ రవాణాలో నిందితుడు భాగమని అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తి కోసం ఇటలీ ఇంటర్పోల్ సాయంతో రెడ్ నోటీసు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







