ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- September 29, 2025
రియాద్: G20 డిజిటల్ ఎకానమీ, ఏఐ సమావేశాల్లో సౌదీ అరేబియా ప్రతినిధులు పాల్గొన్నారు. సౌదీఅరేబియా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్స్వాహా దక్షిణాఫ్రికా లెజిస్లేటివ్ రాజధాని కేప్ టౌన్ జరుగుతున్న డిజిటల్ ఎకానమీ మంత్రివర్గ సమావేశంలో ప్రసంగించారు. డిజిటల్ ఎకానమీ, ఏఐ పై రోడ్‌మ్యాప్‌ను సౌదీ సమర్పించారు. సాంకేతిక పరిజ్ఞానం యొక్క బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి AI మార్గదర్శకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మరియు డిజిటల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి సౌదీ అరేబియా నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. సెప్టెంబర్ 30న AI టాస్క్ ఫోర్స్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







