కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- September 30, 2025
కువైట్: కువైట్ లోని ఫైలాకా ద్వీపంలో ఉన్న షువైఖ్ పోర్ట్ నార్తర్న్ పోర్ట్స్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ యూసఫ్ అల్-నువైఫ్ తనిఖీ చేశారు. స్మగ్లింగ్ కార్యాకలాపాలను అడ్డుకునేందుకు ఆధునాతన సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్న విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అల్-నువైఫ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ల పనితీరును ప్రశసించారు.దేశ భద్రత మరియు ఆర్థిక వ్యవస్థను కాపాడటంలో వారు పోషిస్తున్న కీలక పాత్రకు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్మగ్లింగ్ కార్యాకలాపాలు కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. అందుకు అనుగుణంగా కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని అల్-నువైఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







