పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- September 30, 2025
మనామా: ఇటలీలో అధికార పర్యటనలో ఉన్న బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. వాటికన్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా హోలీనెస్ పోప్ లియో XIV ను కలిసారు. వాటికన్ తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు బహ్రెయిన్ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
అన్ని మతాల స్వేచ్ఛను బహ్రెయిన్ గౌరవిస్తుందని పేర్కొన్నారు. బహ్రెయిన్ లోని మసీదులు, చర్చీలు, దేవాలయాల శాంతి, సామరస్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శాంతిని పెంపొందించడంలో పోప్ లియో XIV చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







