డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- September 30, 2025
దోహా: ఖతార్ దేశీయ కార్మిక రంగాన్ని ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హర్ ఎక్సలెన్సీ షేఖా నజ్వా బింట్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థాని మోవెన్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఇందులో లైసెన్స్ పొందిన రిక్రూట్ మెంట్ కార్యాలయాల వివరాలను నమోదు చేస్తారు.
డొమెస్టిక్ వర్కర్ల నియామకాల పారదర్శకతను పెంచడానికి మరియు అందరి హక్కులను కాపాడటానికి రూపొందించిన ఒక మార్గదర్శక డిజిటల్ వ్యవస్థగా పనిచేస్తుందని తెలిపారు. మోవెన్ ప్లాట్‌ఫామ్ డొమెస్టిక్ వర్కర్ల నియామకంలోని ప్రతి దశను క్రమబద్ధీకరిస్తుంది. అదే సమయంలో రియల్ టైమ్ డేటా కార్మిక మంత్రిత్వ శాఖ వద్దకు చేరుతుంది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







