సోషల్ సెక్యూరిటీ..‘టెస్టాహెల్’ కార్డ్ ప్రారంభించిన ఖతార్..!!
- October 03, 2025
దోహా: ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో సామాజిక అభివృద్ధి మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ (MSDF) సోషల్ సెక్యురిటీని బలోపేతం చేసేందుకు మద్దతుగా ‘టెస్టాహెల్’ కార్డ్ ను ప్రారంభించింది. జీవన వ్యయాలను తగ్గించడం, లబ్ధిదారులకు అవసరమైన సేవలను మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో పొందేలా చేయడం ఈ కార్డు లక్ష్యమని ఖతార్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ (పైలట్) జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్ మన్నాయ్ తెలిపారు.
కమ్యూనిటీకి సేవ చేసే జాతీయ కార్యక్రమాలకు, ముఖ్యంగా అర్హులైన గ్రూపులకు సామాజిక మరియు జీవనోపాధి సాధికారతకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తూనే ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్డు లబ్ధిదారులకు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుండి సేవలు, డిస్కౌంట్లను పొందేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







