యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- October 06, 2025
మనామా: బహ్రెయిన్ లో తన పదవీకాలం పూర్తయిన సందర్భంగా అల్ సఖిర్ ప్యాలెస్‌లో యుఎస్ నావల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ వైస్ అడ్మిరల్ జార్జ్ వికాఫ్, బహ్రెయిన్ కింగ్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సహకార పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహించడంలో యుఎస్ కీలక పాత్రను కింగ్ హమద్ ప్రశంసించారు. బహ్రెయిన్-యుఎస్ రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంలో వైస్ అడ్మిరల్ జార్జ్ వికాఫ్ చేసిన కృషికి గుర్తింపుగా, ఆయనకు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ అవార్డును ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్