బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- October 06, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ బెలారస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన రెండు రోజులపాటు బెలారస్ లో పర్యటించనునారు. ఈ సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో సమావేశమవుతారు. వివిధ రంగాలకు సంబంధించిన విషయాలపై సమీక్షలు జరుపుతారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ లపై ఇరుదేశాధినేతలు చర్చలు జరుపుతారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఒమన్ సుల్తాన్ పాల్గొంటారని సుల్తాన్ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







