యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!

- October 07, 2025 , by Maagulf
యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!

యూఏఈ: యూఏఈ  ఆర్థిక మంత్రిత్వ చక్కెర కంటెంట్ ఆధారంగా బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్ ను అమలు చేయనుంది. ఇది జనవరి 1 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. షుగర్-స్వీటనర్ డ్రింక్స్ (SSBs) పై ఎక్సైజ్ పన్ను కోసం టైర్డ్ వాల్యూమెట్రిక్ మోడల్‌ను అమలు చేయాలనే GCC దేశాల నిర్ణయంలో భాగంగా ఈ ట్యాక్స్ ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, ప్రతిపాదిత సవరణలు "పోటీ పన్ను వాతావరణాన్ని పెంపొందిస్తాయని" మంత్రిత్వశాఖ తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com