జాయెద్ ఇంటర్నేషనల్‌లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- October 10, 2025
యూఏఈః జాయెద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో డిజిటల్ టూరిస్ట్ వాలెట్‌ను ప్రారంభించారు. ఇది సందర్శకులకు నగదు రహిత లావాదేవీల కోసం సురక్షితమైన వేదికను అందిస్తుంది. అబుదాబి విమానాశ్రయాలు మరియు అల్ హెయిల్ హోల్డింగ్ ఒప్పందంలో భాగంగా పైలట్ దశగా ప్రారంభించారు.
జాయెద్ ఇంటర్నేషనల్‌లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ అమలును పర్యవేక్షించడానికి ఈ ఒప్పందం ఒక ఉమ్మడి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు అబుదాబి విమానాశ్రయాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లి తెలిపారు. ఇన్‌బౌండ్ ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన చెల్లింపులను ప్రారంభించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యమని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!