వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- October 13, 2025
మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కౌన్సిల్ 39 ముసాయిదా చట్టాలు, ప్రభుత్వం సూచించిన బిల్లులపై చర్చిస్తున్నారు. వాటితోపాటు కొత్త చట్టాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఎంపీలు సమర్పించిన పార్లమెంటరీ తీర్మానాలపై చర్చలు జరుపుతున్నారు. ప్రధాన ఆర్థిక మరియు జీవనోపాధి సమస్యలను పరిష్కరించడంపై పార్లమెంట్ సభ్యులు దృష్టి సారించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఎజెండాలోని అన్ని అంశాలను పూర్తి చేయాలని కౌన్సిల్ లో సభ్యులు అంతకుముందు నిర్ణయించారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం