బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- October 15, 2025
మనామా: బహ్రెయిన్ లో నేషనల్ ట్రీ వీక్ విజయవంతంగా సాగుతోంది. గవర్నమెంట్ ఆసుపత్రుల పరిపాలన కేంద్రమైన సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో నేషనల్ ట్రీ వీక్ లో భాగంగా చెట్లను నాటారు.
క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి HRH ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన ఈ కార్యక్రమం.. భాగంగా 2060 నాటికి కార్బన్ ఉద్గాలను జీరో చేయాలని, 2035 నాటికి 3.6 మిలియన్ చెట్లను నాటాలనే బహ్రెయిన్ నేషనల్ ప్రణాళికకు మద్దతు ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!