శువైకః పోర్ట్ లో 6,500 సీసాల విదేశీ మద్యం స్వాధీనం

- July 22, 2016 , by Maagulf
శువైకః  పోర్ట్ లో  6,500 సీసాల విదేశీ మద్యం స్వాధీనం

శువైకః  రేవులో గల్ఫ్ దేశం నుండి విదేశీ మద్యం 6,500 సీసాలను  అక్రమంగా ఒక ప్రాంతానికి తరలించే  ప్రయత్నంలో ఉన్న స్మగ్లర్లను  కస్టమ్స్ అధికారులు పట్టుకొన్నారు. . అధికారులు రూపొందించిన వ్యూహంలో భాగంగా  గృహోపకరణములు కలిగి ఉన్నాయని చీటి పెట్టెలపై అతికించి స్మగ్లర్లు రవాణాకు అనుమతి పొందారు. మరియు రవాణా కాబడే  కంటైనర్ పై  నిఘా ఉంచారు. పాకిస్తానీ జాతీయుడైన అనుమానితుడు షహర్యార్  మహ్మద్ అనే  కంటైనర్ అందుకున్న గురువారం మహమ్మద్ ముస్తఫా ఖాన్  మరో వ్యక్తితో కల్సి  కంటైనర్  తీసుకొందామని కస్టమ్ అధికారులు వీరిరువుర్ని అరెస్టు చేశారు. కాగా  కంటైనర్ మొదటి సగంలో గృహోపకారణాలతో నింపివేశారు.,మరో సగంను 6,500 మద్యం సీసాల కల  కలిగి 500 బాక్సులను అందులో ఉంచి అక్రమ రవాణాకు పధకం రూపొందఁజించి అడ్డంగా దొరికిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com