క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!

- October 16, 2025 , by Maagulf
క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!

కువైట్: కువైట్ లో భారత రాయబారిగా నియమితులైన పరమితా త్రిపాఠి ,  రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నుంచి తన క్రెడెన్షియల్ లెటర్‌ను అందుకున్నారు. కువైట్‌లో భారత రాయబారిగా ఆమె నియామకం భారతదేశం - కువైట్ మధ్య బలమైన మరియు చారిత్రాత్మక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు. వాణిజ్యం, సంస్కృతి మరియు విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆమె కృషి చేస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com