ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- October 17, 2025
మనామా: బహ్రెయిన్ లో నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ పై బహ్రెయిన్ లోని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఏదైనా పాఠ్య ప్రణాళిక మార్పుకు ముందస్తు అనుమతి అవసరమని, అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ప్రణాళికల్లో మార్పులు చస్తే.. సదరు స్కూల్ లోని సిబ్బందిని తొలగించడంతోపాటు 1 లక్ష బహ్రెయిన్ దిర్హమ్స్ వరకు జరిమానాలు విధించనున్నది. విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యక్ష అనుమతి అధికారాలను ఇచ్చే ఈ ముసాయిదా చట్టం బిల్లు పార్లమెంటులో పెండింగ్ ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







