హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!

- October 17, 2025 , by Maagulf
హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్  స్వాధీనం..!!

కువైట్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీగా గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు.  కువైట్-హైదరాబాద్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ఒక ప్రయాణీకుడి నుండి 1.8 కిలోల బరువున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 2.37 కోట్లు ఉంటుందని తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com