ఇబ్రి గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!

- October 17, 2025 , by Maagulf
ఇబ్రి గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!

మస్కట్: ఇబ్రి గవర్నరేట్‌లోని ఒక ఇంట్లో మంటలు చెలరేగిన సంఘటనపై దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు వేగంగా స్పందించాయి. సకాలంలో మంటలను అదుపులోకి తేవడంతో ప్రాణాపాయం తప్పిందని, ఈ ప్రమాదంలో ఎవరికి కాలేదని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com