ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- October 19, 2025
దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ మెట్రోలింక్ సర్వీస్ ప్రయాణికులకు సంబంధించి కీలక అప్డేట్ ను ప్రకటించింది. M208 నంబర్ గల మెట్రోలింక్ బస్సులు ఎగ్జిట్ 1కి బదులుగా అల్ మెస్సిలా స్టేషన్, ఎగ్జిట్ 2 నుండి నడుస్తాయని తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ఈ కొత్త సర్వీస్ నేటి నుండి (ఆదివారం) అమలులోకి వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!