విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- October 21, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం రేపటి మధ్యాహ్నం నుంచి దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నారు. నవంబర్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం పలు వ్యాపార వర్గాలతో, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!