ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!

- October 21, 2025 , by Maagulf
ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!

దోహా: ఖతార్ జాతీయ రక్తదాన కేంద్రం O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్ జారీ చేసింది. ఈ మేరకు హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. రక్తదాతలు ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు మరియు శనివారాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఖతార్ జాతీయ రక్తదాన కేంద్రాన్ని సందర్శించాలని కోరింది.  మరింత సమాచారం కోసం 44391081-1082 నంబర్‌లో సంప్రదించాలని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com