విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

- October 21, 2025 , by Maagulf
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం రేపటి మధ్యాహ్నం నుంచి దుబాయ్‌, అబుదాబిలో పర్యటించనున్నారు. నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్‌కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం పలు వ్యాపార వర్గాలతో, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com