ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- October 21, 2025
మస్కట్: ఒమన్లో పబ్లిక్ కంప్లయింట్స్ గరిష్ట స్థాయికి చేరాయి. ఈ మేరకు స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ (SAI) నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే..2024లో ప్రజా ఫిర్యాదులు 45 శాతం పెరిగాయి. 2023లో 951 ఫిర్యాదులు రాగా, 2024లో వాటి సంఖ్య 1,378కి పెరిగింది. ఇందులో ఆర్థిక పరమైన ఫిర్యాదులు అధికంగా 732 కేసులు నమోదయ్యయి.
ఆ తర్వాత పౌరుల ప్రయోజనాల విఘాతానికి సంబంధించి 460 కేసులు నమోదు అయ్యాయి. 93 ఫిర్యాదులు ఉద్యోగులకు సంబంధించి వచ్చాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించి 37 కేసులు నమోదు కాగా, దాదాపు OMR58 మిలియన్ల ఆర్థిక రికవరీలను సాధించినట్లు నివేదికలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







