ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- October 21, 2025
దోహా: ఖతార్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఫెడరేషన్ (QSFA) ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్‌ను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 26 నుండి నెలాఖరు వరకు లుసైల్ స్పోర్ట్స్ అరీనాలో దీనిని నిర్వహించనున్నారు. 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్యాంప్ లో వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లలో నిపుణులు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
పిల్లలలో శారీరక, మానసిక ఎదుగుదలకు స్పోర్ట్స్ కార్యక్రమాలు దోహదం చేస్తాయని QSFA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ దోసరి తెలిపారు. ఆసక్తి ఉన్న చిన్నారులు వెంటనే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







