అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- October 21, 2025
యూఏఈ: మంగళవారం ఉదయం షార్జా పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
ఉదయం 9 గంటల ప్రాంతంలో అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో మాల్ వెనుక ఉన్న ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన ఫోటోలను పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు.
అయితే, జరిగిన అగ్నిప్రమాదంపై అధికారులు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. గత వారం కూడా, షార్జా పారిశ్రామిక ప్రాంతంలో అగ్రిప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







