దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- October 22, 2025
దుబాయ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో భాగంగా దుబాయ్‌కు చేరుకున్నారు. విశాఖలో జరగబోయే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్‌కు ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు నేటి నుంచి మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. దుబాయ్ చేరుకున్న చంద్రబాబుకు APNRTS ప్రతినిధులు,మహిళలు,తెలుగు అసోసియేషన్ సభ్యులు, టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు.



తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







