దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!

- October 22, 2025 , by Maagulf
దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!

దుబాయ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో భాగంగా దుబాయ్‌కు చేరుకున్నారు. విశాఖలో జరగబోయే సీఐఐ పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌కు ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు నేటి నుంచి మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. దుబాయ్ చేరుకున్న చంద్రబాబుకు APNRTS ప్రతినిధులు,మహిళలు,తెలుగు అసోసియేషన్ సభ్యులు, టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com