హజ్, ఉమ్రా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- October 23, 2025
మస్కట్: ఎండోమెంట్స్ అండ్ రిలిజియస్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండో హజ్ ఉమ్రా కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగే ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ హజ్ మరియు ఉమ్రా కంపెనీలు పాల్గొంటున్నాయి. ఎగ్జిబిషన్ ను రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రి హమూద్ అల్ మావాలి ప్రారంభించారు. ఇది ఒమానీ యాత్రికుల కోసం సర్వీస్ ప్రొవైడర్ల మధ్య పోటీ అవకాశాలను అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







