కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- October 23, 2025
కువైట్: కువైట్ లో సాధారణ ట్రాఫిక్ విభాగం జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం.. కొన్ని తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనాలను రెండు నెలల పాటు సీజ్ చేయనున్నారు. రాంగ్ ఓవర్‌టేకింగ్, నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్, ట్రాఫిక్‌ను అడ్డుకోవడం లేదా రోడ్లను బ్లాక్ చేయడం టి ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే వాహనాలను సీజ్ చేస్తారు. జరిమానాలను నివారించడానికి డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మరియు ప్రజా భద్రతా నిబంధనలను గౌరవించాలని కోరింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







