షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!

- October 24, 2025 , by Maagulf
షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!

మనామా: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్-ఇన్-చీఫ్, హిజ్ ఎక్సలెన్సీ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా మనవడు షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ బిన్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. రిఫాలోని హిజ్ ఎక్సలెన్సీస్ మజ్లిస్‌లో జరిగిన ఈ వివహానికి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, తన కుమారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com