మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!

- October 24, 2025 , by Maagulf
మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!

దోహా: మెరియల్ వాటర్ పార్క్ తన మొట్టమొదటి వింటర్ మిరాజ్ ఫెస్ట్ ను ప్రారంభించింది. నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 15 వరకు వారానికి 7 రోజులు 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది.  ఉత్తర ఖైటైఫాన్ ద్వీపం మధ్యలో ఉన్న మెరియల్ వాటర్ పార్క్ ప్రపంచ స్థాయి ఆకర్షణలకు ఇది నిలయంగా ఉంది.  

ఆర్కేడ్ గేమ్‌లు, రోలర్ కోస్టర్, కార్నివాల్ గేమ్‌లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్‌లు, ఐస్ స్కేటింగ్ & స్లైడింగ్ ట్యూబ్‌లు, పెయింట్‌బాల్ అరీనా, కరోసెల్, ఇన్‌ఫ్లాటా స్ప్లాష్ మరియు F&B ట్రక్కులు వంటి ఉత్తేజకరమైన వివిధ కార్యకలాపాలను సందర్శకులు ఎంజాయ్ చేయవచ్చని మెరియల్ వాటర్‌పార్క్ మరియు అజూర్ బీచ్ దోహా మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో కాపాసెట్టి తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com