దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!

- October 24, 2025 , by Maagulf
దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!

యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్‌లోని 16 ప్రైవేట్ పాఠశాలల నుండి 16 మంది విద్యార్థులతో సహా కొత్త దుబాయ్ స్టూడెంట్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. 

ఈ కౌన్సిల్ 2025-2026 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఈ కౌన్సిల్ దుబాయ్ ప్రైవేట్ విద్యా వ్యవస్థను రిఫర్ చేయడంతో పాటు లీడర్స్ ఆఫ్ టుమారో అనే ప్రోగ్రామ్ లో భాగంగా పనిచేయనుందని ప్రకటించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com