అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!

- October 26, 2025 , by Maagulf
అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!

దోహా: ఖతార్ అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతోపాటు మధ్యప్రాచ్యంలో శాంతి ప్రణాళికపై కూడా చర్చించారు.  గాజాలో యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన ఒప్పందం అమలుపై సమీక్షించారు. ఈ మేరకు అమీర్ తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో వెల్లడించారు. తన పర్యటనతో ఖతార్-అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అయినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com