సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌ పునరుద్దరణ..!!

- October 27, 2025 , by Maagulf
సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌ పునరుద్దరణ..!!

రియాద్ః సౌదీ అరేబియాలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌ ను కింగ్ సల్మాన్ పునరుద్ధరించారు. న్యాయశాఖ మంత్రి డాక్టర్ వాలిద్ అల్-సమానీ ను కౌన్సిల్‌కు తాత్కాలిక ఛైర్మన్‌గా తిరిగి నియమించారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అటార్నీ జనరల్, న్యాయ డిప్యూటీ మంత్రి తోపాటు పలువురు న్యాయమూర్తులను సభ్యులుగా నియమించారు. ఈ సందర్బంగా తనపై నమ్మకం ఉంచిన కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌లకు అల్-సమానీ కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com