భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- October 27, 2025
మనామా: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టును ఘనంగా సత్కరించారు. భారత కబడ్డీ జట్టు సభ్యులను అన్నై తమిళ్ మండ్రం కమ్యూనిటీ అసోసియేషన్ సత్కరించి, మెమోంటోలను అందజేసింది. భారత్ సాధించిన విజయం భారతీయులందరికి గర్వకారణమని అన్నారు. భారతీయ క్రీడా నైపుణ్యానికి ఇండియన్ కమ్యూనిటీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







