ఇండియా గేట్ వద్ద 'రియో పరుగు' ప్రారంభించనున్న మోదీ
- July 23, 2016
వచ్చే నెలలో బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలో ఆరంభంకానున్న ఒలింపిక్ గేమ్స్‌పై భారత్‌లో అవగాహన తీసుకురావడంలో భాగంగా 'రియో పరుగు'ను నిర్వహించనున్నారు. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద రియో పరుగును భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 31న ప్రారంభిస్తారని కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. వేలాది మంది ప్రజలు ఈ పరుగులో పాల్గొని భారత ఒలింపిక్ అథ్లెట్లకు మద్దతు పలకనున్నట్లు అసోచామ్ కాన్ఫరెన్స్‌లో గోయల్ పేర్కొన్నారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు రియో వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరగనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు







