ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- November 03, 2025
మనామా: మలేషియా ఎయిర్‌లైన్ దిగ్గజం ఎయిర్ ఏషియాకు బహ్రెయిన్ మిడిల్ ఈస్ట్ హబ్ గా మారనుంది. ఎయిర్‌లైన్ అంతర్జాతీయ నెట్ వర్క్ ను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయిం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌ఏషియా మిడిల్ ఈస్ట్ ని వ్యూహాత్మక మార్కెట్‌గా భావిస్తున్నట్లు ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రణాళికలను ఎయిర్ ఏషియా ఆవిష్కరించనుంది.
ఎయిర్‌ఏషియా ఇటీవల సుమారు $100 మిలియన్లతో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు వెల్లడించింది. రాబోయే దశాబ్ద కాలంలో 255 విమానాల సంఖ్యను 600 విమానాలకు పెంచనుంది. నెట్‌వర్క్ ను 143 గమ్యస్థానాల నుండి 175 కి పెంచుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్‌లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







