సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!

- November 04, 2025 , by Maagulf
సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!

దోహా: ఖతార్ రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు 2025ని నిర్వహిస్తున్న నేపథ్యంలో నిర్దిష్ట ప్రాంతాలలో అన్ని సముద్ర నావిగేషన్ మరియు నౌకల లీజింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నవంబర్ 4న ఉదయం 6 గంటల నుండి నవంబర్ 7 వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత ఆంక్సలు అమల్లో ఉంటాయని తెలిపింది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లుసైల్ నగరంలోని ఫెయిర్‌మాంట్ హోటల్ వాటర్‌ఫ్రంట్ వరకు అన్ని రకాల సముద్ర కార్యకలాపాలకు వర్తిస్తుందని పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com