బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- November 06, 2025
మనామా: బహ్రెయిన్ లో రైతు మార్కెట్ కు సంబంధించి, కొత్త సీజన్ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. కాగా, వివిధ రంగాలలోని దరఖాస్తుదారుల నుండి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. తేనెటీగల పెంపకందారులు, ఖర్జూర ఉత్పత్తిదారులు, నర్సరీ ఓనర్లు, వ్యవసాయ కంపెనీలు ఇందులో పాల్గొన్నారు.
మొత్తం 32 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసి వెళ్లారు. స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే జాతీయ వేదికగా మార్కెట్‌పై పెరుగుతున్న విశ్వాసాన్ని పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ప్రతిబింబిస్తున్నాయని మునిసిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







