స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!

- November 06, 2025 , by Maagulf
స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!

మస్కట్: ఆన్‌లైన్ నుండి లేదా ఒమన్ వెలుపల నుండి స్పీడ్‌మాక్స్ CF (R073 మరియు R41) బ్రాండ్ సైకిళ్లను కొనుగోలు చేయవద్దని ఒమన్ లోని వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) ప్రజలను హెచ్చరించింది.

ఈ సైకిళ్లలో ఫోర్క్ స్టీరర్ ట్యూబ్ విరిగిపోవడం వంటి సందర్భాలు తరచూ తలెత్తుతున్నాయని  అధికారులు వెల్లడించారు.  దీని వల్ల సైకిల్ నడిపేవారు గాయపడే అవకాశం ఉందని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com