జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- November 08, 2025
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO) ఒక జర్మన్ జాతీయుడిని రక్షించింది. అత్యవసర వైద్యం కోసం అతడిని విజయవంతంగా తరలించింది. మస్కట్ గవర్నరేట్ తీరంలో ఉన్న ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక నుండి ఆ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. అతడిని నేరుగా మస్కట్ గవర్నరేట్‌లోని సీబ్ ఎయిర్ బేస్‌కు తరలించారు. అక్కడి నుంచి అతడిని అత్యవసర సంరక్షణ కోసం తరలించారు.
సముద్రంలో అత్యవసర పరిస్థితులకు స్పందించడంలో మరియు ఆపదలో ఉన్న వ్యక్తులను రక్షించడంలో ఒమన్ వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అధికారులను అభినందించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







