అధిక వేడి, ఉక్కపోతల మధ్య యు.ఏ.ఈ. ఈద్ వారాంతం
- July 18, 2015
యు.ఏ.ఈ. లో విపరీతమైన వేడి, ఉక్కపోత వలన ఈద్ వారాం తాల వేడుకలను ఆరుబయట కాకుండా ఆవరణ లోనే ఏర్పాటుచేసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తీరప్రాంతాల్లో 49 డెగ్రీల సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రత, వారం మధ్యలో కాస్త తగ్గి 43 కు వచ్చింది. దేశ అంతర్గత ప్రాంతాలలో 43 నుండి 48 డెగ్రీల వరకు ఉండవచ్చని, పర్వత ప్రాంతాల కనిష్ట ఉష్ణోగ్రత 27 డెగ్రీలు ఉండవచ్చని ఎన్. సీ. ఎం. ఎస్. వారు అంచనా వేశారు. అలాగే, దేశ పశ్చిమ ప్రాంతాలలో కొన్ని చోట్ల రాత్రి మరియు ప్రాతఃకాలాలలో కొన్ని తీరప్రాంత మరియు మైదాన ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశాలున్నాయని వారు తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







