ఐఎస్ ఉగ్రవాదులు బెంగళూరులో..
- July 25, 2016
బెంగళూరులో 200 మందికిపైగా ఐఎస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని రిటైర్డు ఏసీపీ టి.జి.సంగ్రామ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయచూరు జిల్లా గంగావతిలో ఆయన మాట్లాడుతూ.. ఐఎస్ ఉగ్రవాదులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. డీజీపీ, ఐజీపీలు ముందుకొస్తే సమాచారం ఇస్తానని తెలిపారు. కాగా.. ఐఎ్‌సతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ముగ్గురు యువకులపై ఎనఐఏ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన షేక్ అజహరుల్ ఇస్లామ్(24), కర్ణాటకకు చెందిన అద్నాన హసన(36), మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఫర్హాన షేక్(25)లను యూఏఈ నుంచి భారతకు వెనక్కి పంపించి వేయడంతో జనవరిలో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







