కింగ్ సల్మాన్ కు సంతాపం తెలిపిన అమీర్..!!
- December 03, 2025
దోహా, ఖతార్: సౌదీ అరేబియాకు చెందిన ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ బిన్ ముసాద్ బిన్ జలావి అల్-సౌద్ మృతి పట్ల అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సంతాపం తెలిపారు. ఈ మేరకు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ కు సంతాప సందేశం పంపించారు. ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహద్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, వారికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







