నవంబర్‌లో 2.7 మిలియన్లకు పైగా అత్యవసర కాల్స్..!!
- December 03, 2025
రియాద్: నవంబర్ నెలకు సంబంధించి సౌదీ నేషనల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ (NCSO) రికార్డు స్థాయిలో అత్యవసర కాల్స్ ను అందుకుంది. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో యూనిఫైడ్ అత్యవసర నంబర్ 911 ద్వారా మొత్తం 2,720,218 కాల్‌లను అందుకుంది. ఈ కేంద్రం వివిధ భాషలలో ట్రైన్ అయిన నిపుణులు సేవలు అందిస్తారు. మోడ్రన్ ఆటోమేటెడ్ సిస్టమ్‌లను ఉపయోగించి తగిన భద్రతా మరియు సేవా ఏజెన్సీలకు కాల్ లను ట్రాన్స్ ఫర్ చేస్తాయి.
మక్కా ప్రాంతంలో 837,867 కాల్స్, మదీనా లో 219,633, రియాద్ లో 1,152,187, తూర్పు ప్రావిన్స్‌లో 510,531, మొత్తం నాలుగు ప్రాంతాలలో కలిపి 2,720,218 కాల్స్ అందుకున్నట్లు సౌదీ నేషనల్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







