అబూ ధాబీ విద్యా మండలి 876 మంది కొత్త ఉపాధ్యాయుల నియామకం
- July 26, 2016
ఏమిరాటిస్ మరియు నిర్వాసితుల ఇరువురికి రానున్నవిద్యా సంవత్సరంలో అబూ ధాబీ విద్యా మండలి (ఎ డి ఈ సి) 876 కొత్త ఉపాధ్యాయులను నియమించుకొని ఉంది. అబూ ధాబీ, అల్ ఐన్, మరియు పశ్చిమ ప్రాంతంలో బోధన మరియు బోధనేతర సిబ్బంది ఉద్యోగ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇస్లామిక్ స్టడీస్ లో కిండర్ గార్డెన్ , అరబిక్, సైన్స్, గణితం, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, ఫిజియాలజీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, భౌగోళశాస్త్రం ,సోషల్ వర్కర్స్ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే మనస్తత్వశాస్త్రం తదితర స్థానాలను ఏర్పాటు చేస్తున్నారు అబూ ధాబీ విద్యా మండలి యొక్క స్కూల్ ఆఫ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహమ్మద్ అల్ దహెరి మాట్లాడుతూ, విద్య అనేది దేశ భవిష్యత్తు అభివృద్ధికి కీలకపాత్ర వహిస్తుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా అత్యధిక జాతీయ గుర్తింపు పొందుతుందని ఉత్తమ బోధన ద్వారా ముఖ్యంగా, యుఎఇ జాతీయులను ఆకర్షించే లక్ష్యం తో ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







