ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్‌..!!

- December 04, 2025 , by Maagulf
ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్‌..!!

దోహా: ఖతార్ ఆకాశంలో నేటి సాయంత్రంఅరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ సంవత్సరంలో చివరి సూపర్‌మూన్‌ కనువిందు చేయనుంది.  ఈ పౌర్ణమి సాధారణ పౌర్ణమి కంటే చాలా భిన్నంగా ఉంటుందని, భూమికి దగ్గరగా ఉండటం వల్ల సాధారణం కంటే దాదాపు 14% పెద్దదిగా మరియు 30% ప్రకాశవంతంగా మూన్ కనిపిస్తుందని ఖతార్ క్యాలెండర్ హౌస్‌లోని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ బషీర్ మార్జౌక్ తెలిపారు.  ఖతార్ నివాసితులు ఈ సంవత్సరంలో చివరి సూపర్‌మూన్‌ను కంటితో వీక్షించి, ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com