బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!

- December 04, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!

మనమా: బహ్రెయిన్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ఆసియా మహిళపై విచారణ ప్రారంభించింది. ఒకే జాతీయతకు చెందిన అమ్మాయిని మోసం చేసినందుకు క్రిమినల్ కేసు నమోదు చేశారు.  డిసెంబర్ 7న విచారణకు రానున్న ఈ కేసులో మానవ అక్రమ రవాణా, బలవంతం మరియు దోపిడీ వంటి అభియోగాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు బలవంతం చేసి, నిందితులు బెదిరించారని అధికారులు తెలిపారు.  మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బహ్రెయిన్ చేసిన ప్రయత్నాలను ఈ కేసు హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com